తెలుగు - COMING SOON
ఉచిత పూర్తి బైబిలు పాఠాలు
ఈ పాఠాలు పూర్తిగా సిద్ధంగా ఉంటాయి ప్రతి పాఠంలో కార్యకలాప పత్రాలు, ఆటలు, అల్పాహార సూచనలు, పాటలు, వాక్యాలు, మొదలైనవి ఉంటాయి. ప్రతి పాఠం ఒక గంటకు మించిన బోధనకు సరిపడే విధంగా ఉంటుంది. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు పొందుపరచబడి ఉన్న ఆరు సంవత్సరాలకు మించిన బోధనా విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ ఆరు సంవత్సరాల పాఠాలు పూర్తయ్యాక, మళ్లీ మొదటినుంచి ప్రారంభించి అదే క్రమంలో తిరిగి బోధించవచ్చు.
|